భారత్ న్యూస్ విజయవాడ…ఈ ఏడు రోజులే అత్యంత బలమైన ముహూర్తాలు!
ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది.
16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది.
జూన్ 27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు…