భారత్ న్యూస్ ఢిల్లీ…..వెనెజులాలో మరో భూకంపం..!
రిక్టర్ స్కేల్‌పై 4.9గా తీవ్రత నమోదు.
రెండురోజుల క్రితమే 2 వరుస భూకంపాలతో వెనెజులాలో మారణహోమం.
ఇప్పటివరకు 920 మంది మృతి, 3 వేల మందికి గాయాలు.

భవన శిథిలాల కింది చిక్కుకున్న వేలాది మంది కోసం రెస్క్యూ ఆపరేషన్…