అయోధ్య ట్రస్ట్‌ చీఫ్‌ రాజీనామా?

భారత్ న్యూస్ అనంతపురం..అయోధ్య ట్రస్ట్‌ చీఫ్‌ రాజీనామా?

చంపత్‌ రాయ్‌తో పాటు ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా సైతం రాజీనామా

విరాళాల అంశంలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నట్లు ప్రచారం

ఎనిమిది మంది నిందితుల అరెస్టు

రూ. 79.85 లక్షలు స్వాదీనం…