భారత్ న్యూస్ శ్రీకాకుళం….తుంగభద్ర తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: సీఎం చంద్రబాబు

Ammiraju Udaya Shankar.sharma News Editor…కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ 70 ఏళ్ల చరిత్రను కలిగి ఉందని, ప్రాజెక్టు నిర్వహణ భవిష్యత్ తరాలకు మేలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
6 నెలల్లో 33 గేట్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నీటి సమస్యల పరిష్కారానికి సీఆర్ పాటిల్ కృషి చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు.

తుంగభద్ర తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు.