భారత్ న్యూస్ శ్రీకాకుళం….National Info: అమర్‌నాథ్ యాత్ర మార్గంలో జమ్మూ-కాశ్మీర్‌లో ₹3,500 కోట్లతో 60 కి.మీ రోడ్ల అప్‌గ్రేడ్‌కు కేంద్రం ప్లాన్ చేస్తోంది.
DPRలు తయారవుతున్నాయి – యాత్రికులకు మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యాలు,భద్రత పెరగనున్నాయి…
WhatsApp us