భారత్ న్యూస్ తిరుపతి…..శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం🌺🌹🙏
🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺
శ్రీకల్యాణగుణోల్లాసం చిద్విలాసం మహౌజసమ్ |
శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే
వారాహవేష భూలోకం లక్ష్మీమోహనవిగ్రహమ్ |
వేదాంతగోచరం దేవం వేంకటేశం భజామహే
సాంగానామర్చితాకారం ప్రసన్నముఖపంకజమ్ |
విశ్వవిశ్వంభరాధీశం వృషాద్రీశం భజామహే
కనత్కనకవేలాఢ్యం కరుణావరుణాలయమ్ |
శ్రీవాసుదేవ చిన్మూర్తిం శేషాద్రీశం భజామహే
ఘనాఘనం శేషాద్రిశిఖరానందమందిరమ్ |
శ్రితచాతక సంరక్షం సింహాద్రీశం భజామహే
మంగళప్రద్రం పద్మాక్షం కస్తూరీ తిలకోజ్జ్వలమ్ |
తులస్యాది మనఃపూజ్యం తీర్థాద్రీశం భజామహే
స్వామిపుష్కరిణీతీర్థవాసం వ్యాసాదివర్ణితమ్ |
స్వాంఘ్రీసూచితహస్తాబ్జం సత్యరూపం భజామహే
శ్రీమన్నారాయణం శ్రీశం బ్రహ్మాండా[వ]సనతత్పరమ్ |
బ్రహ్మణ్యం సచ్చిదానందం మోహాతీతం భజామహే
అంజనాద్రీశ్వరం లోకరంజనం మునిరంజనమ్ |
భక్తార్తిభంజనం భక్తపారిజాతం తమాశ్రయే🙏
