భారత్ న్యూస్ హైదరాబాద్ …హైదరాబాద్ లో అడుగుపెట్టిన టెస్లా 🚗
భారత్లో టెస్లా తన 5వ ఎక్స్పీరియెన్స్ సెంటర్ను అధికారికంగా హైదరాబాద్లోని మాధాపూర్ (హైటెక్ సిటీ)లో ఉన్న Knowledge City వద్ద ప్రారంభించింది.
ఈ కేంద్రంలో వినియోగదారులు 2026 మోడల్ Y ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ మరియు 6-సీటర్ మోడల్ Y L వాహనాలను టెస్లా అడ్వైజర్ల మార్గదర్శకత్వంలో ఇంటరాక్టివ్ వాక్అరౌండ్స్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, హైదరాబాద్ నగరంలో టెస్లా సూపర్చార్జర్ స్టేషన్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ⚡🚗