భారత్ న్యూస్ విజయవాడ…గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయండి

Ammiraju Udaya Shankar.sharma News Editor…•జులై 3నాటికి ప్రక్రియ పూర్తి కావాలి
•ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాల్సిందే
•సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా మార్చండి

•అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు…