భారత్ న్యూస్ తిరుపతి…..!శ్రీ అయ్యప్ప స్వామి నమస్కార మంత్రాలు!🌹🙏
➖🌼🌼🌼🌼➖🌼🌼🌼🌼➖🌼🌼🌼🌼➖
- లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం !!
ఓం స్వామియే శరణమయ్యప్ప - విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం !! - మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !! - అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం !! - పాండ్యేశవంశ తిలకం భారతేకేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం !! - పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !! - త్రియంబక పూరాదీశం గణాధిప సమన్వితం
గజారూడ మహం వందే శాస్తరం కుల దైవతం - యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః
త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం !! - అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !! - చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !! - వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !! - కింకిణోద్యాన భూతేశం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం - భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం !! - శ్రీహరిశ పుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం
శబరీ గిర్రిశ్వరం దేవం నమామి భూతనాయకం - జగత్ ప్రియం జగన్నాథం జగదానంద దాయకం
జగదీశం కృపా పూర్ణం నమామి భూతనాయకం - భూతేశం తారక బ్రహ్మం గిరీశం గిరిజాత్మజం
పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం - జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం
వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం - పాలనేత్ర సుతం దేవం కలిదోష నివారణం
బాలరూపం లోకనాధం నమామి శభరీశ్వరం
ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వ భూత దయాపర
రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః.!!

💧!!.శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్పా.!!💧