ఏపీని తాకిన రుతుపవనాలు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీని తాకిన రుతుపవనాలు

ఏపీ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలను తాకాయి.

ఏపీలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ నెల 10వ తేదీకల్లా ఏపీలోని సగానికిపైగా భూభాగంలోకి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.