సీఎం చంద్రబాబు నాయుడు మనవడు నారా “దేవాన్ష్” పేరిట పుష్కర ఘాట్

భారత్ న్యూస్ రాజమండ్రి…సీఎం చంద్రబాబు నాయుడు మనవడు నారా “దేవాన్ష్” పేరిట పుష్కర ఘాట్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆదర్శ ఘాట్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ముని కూడలి పుష్కర ఘాట్‌కు లోకేష్ కొడుకు దేవాన్ష్ ఘాట్ అని నామకరణం…

కోటి రూపాయలతో అభివృద్ది చేయనున్న ఈ ఘాట్‌ను ఆదర్శ ఘాట్‌గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన ట్లు తెలిపిన జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ…