పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌లను సీఎం రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భారత్ న్యూస్ వరంగల్ …పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌లను సీఎం రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు…