భారత్ న్యూస్ వరంగల్ …కేసీఆర్ ప్రభుత్వం 84,503 కోట్ల అప్పులు చెల్లించింది: రేవంత్ రెడ్డి

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ : గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో బ్యాంకులకు అసలు కింద 41,118 కోట్ల రూపాయలు, వడ్డీ కింద 43,385 కోట్ల రూపాయలు చెల్లించిందని, మొత్తం 84,503 కోట్ల రూపాయల అప్పులు చెల్లించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక, కేవలం 30 నెలల కాలంలోనే గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని మోస్తూ, అసలు కింద 33,567 కోట్ల రూపాయలు, వడ్డీల రూపంలో 18,554 కోట్ల రూపాయలు, మొత్తం 52,120 కోట్ల రూపాయలను చెల్లించామని పేర్కొన్నారు….
