ఐనాక్స్ చేతికి వెనా ఎనర్జీ ఆస్తులు.. రూ.6000 కోట్ల భారీ డీల్

భారత్ న్యూస్ అనంతపురం..ఐనాక్స్ చేతికి వెనా ఎనర్జీ ఆస్తులు.. రూ.6000 కోట్ల భారీ డీల్

ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, వెనా ఎనర్జీ ఇండియాకు చెందిన ఆరు గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను దాదాపు రూ.ఆరు వేల కోట్ల విలువకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ పోర్ట్ఫోలియోలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి.

ఐనాక్స్ జీఎఫ్ఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవాంష్ జైన్ మాట్లాడుతూ, ఈ కొనుగోలు క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫారమ్ను నిర్మించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు….