భారత్ న్యూస్ గుంటూరు…భోపాల్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.1.5 కోట్ల విలువైన సిరప్ సీజ్
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోబ్రా పటేల్ సిటీ కాలనీలో ఎస్టీఎఫ్ ఆకస్మిక దాడులు.
అక్రమంగా నిర్వహిస్తున్న దగ్గు సిరప్ తయారీ కేంద్రం నుండి 700 పైగా బాక్సులు, మెషీన్లు స్వాధీనం.
పట్టుబడిన మొత్తం సామాగ్రి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.
