భారత్ న్యూస్ హైదరాబాద్…దేశీయ ఇంధన రంగానికి బిగ్ రిలీఫ్
హర్మూజ్ జలసంధిలో దాదాపు 2,000 నౌకలు నిలిచిపోయిన వేళ.. భారత్కు చెందిన ‘నిస్సోస్ కెరోస్’ చమురు ట్యాంకర్ శుక్రవారం ఆ మార్గాన్ని సురక్షితంగా దాటింది. జూన్ 3న ఇది విశాఖపట్నం పోర్టుకు చేరుకోనుంది. ఇటీవలి వారాల్లో మరికొన్ని ట్యాంకర్లు కూడా ఈ మార్గాన్ని విజయవంతంగా దాటడంతో, దేశీయ ఇంధన నిల్వలకు, ముఖ్యంగా వేసవిలో అత్యంత అవసరమైన LPG సరఫరాకు పెద్ద ఊరట లభించనుంది.
