ఏపీ లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సరిహద్దులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనం ద్వారా తరలించారు.

విజయవాడ నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గేదె అడ్డు రావడంతో బస్సు బోల్తా పడింది.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….