శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….శ్రీశైలం….

శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు.

భక్తులరద్దీ కారణంగా నాలుగు రోజులపాటు వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు నిలుపుదల.

శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు.

సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయింపు.

ఈఓ శ్రీనివాసరావు….