పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం

భారత్ న్యూస్ విజయవాడ…పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం

పాన్ కార్డు నిబంధనల్లో కేంద్రం పలు మార్పులు చేసింది. ఇకపై డైలీ రూ.50వేలకు పైబడిన బ్యాంక్ డిపాజిట్లకు పాన్ అవసరాన్ని లేకుండా చేసింది.

ఏడాదికి రూ.10లక్షలకు మించిన విత్‌డ్రాలకు, రూ.20లక్షలు దాటిన ఆస్తి కొనుగోళ్లకు తప్పనిసరి చేసింది. రూ.5 లక్షలకు పైనున్న వాహనాలు కొనుగోలు చేస్తే పాన్ సమర్పించాలి.

ఆస్తి లావాదేవీల పరిమితిని రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. ఇక పాన్ కార్డు లేనివారి కోసం ఫామ్-60 స్థానంలో 97ను తీసుకొచ్చింది….