తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ….

భారత్ న్యూస్ తిరుపతి…ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

21-మే-2026
గురువారం

🌷 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ….

📍 వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

📍 ఉచిత సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం.

📍 టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 గంటలు..

📍 రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 8 గంటల సమయం

📍 నిన్న 20-05-2026 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 86,315 మంది…

📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 44,107 మంది…

📍 నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.94 కోట్లు …

🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏