భారత్ న్యూస్ గుంటూరు…డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుపై కోర్టులో రెగ్యులర్ విచారణ ప్రారంభం..
విచారణ ప్రారంభించిన రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థాన.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. రెండో నిందితురాలిగా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను విచారిస్తున్న న్యాయమూర్తి.. రాజమహేంద్రవరంలోని కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సాక్షులను బెదిరించిన కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్న అనంతబాబు పిటిషన్పై విచారణ..
