భారత్ న్యూస్ హైదరాబాద్…మా అమ్మాయి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది అంటే ఫినాయిల్ టేస్ట్ బావుందా అన్నాడు
బండి సంజయ్ కొడుకు POCSO కేసులో బయటికి వస్తున్న దారుణమైన విషయాలు
మా అమ్మాయి మైనర్ బాలిక మీద లైంగిక దాడి జరిగి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది అని తల్లితండ్రులు చెప్తే, ఆ బాలికతో ఫినాయిల్ టేస్ట్ బావుందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు

మైనర్ బాలికతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బండి భగీరథ తన స్నేహితులకు సర్క్యులేట్ చేశాడు
POW సంధ్య