భారత్ న్యూస్ రాజమండ్రి.మోదీ పిలుపు.. సైకిల్పై కోర్టుకెళ్లిన న్యాయమూర్తి
మధ్య ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకా దీశ్ బన్సల్ ఆదర్శంగా నిలిచారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును ఆయన స్వాగతించారు.
ఇవాళ తన నివాసం నుంచి కోర్టు వరకు దాదాపు 3 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లారు.
ఈ సందర్భంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

జస్టిస్ బన్సల్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి…..