రీల్స్ చేయడం మానుకోమని, భర్త ఎంత మొత్తుకున్నా, భార్య వినకపోవడంతో, పాపం ఆ భర్త భార్య ఫోటోకు దండేసి, హరిద్వార్ గంగా నదిలో పిండం పెట్టేసి

భారత్ న్యూస్ హైదరాబాద్…రీల్స్ చేయడం మానుకోమని, భర్త ఎంత మొత్తుకున్నా, భార్య వినకపోవడంతో, పాపం ఆ భర్త భార్య ఫోటోకు దండేసి, హరిద్వార్ గంగా నదిలో పిండం పెట్టేసి, ఆమె ఫోటోకు మాల వేసి నదిలో వదిలి, తర్పణం కూడా వదిలేశాడు. భర్తను అయినా వదులుతాను కానీ రీల్స్ చేయడం మానుకోనని చెప్పడంతో, ఆ డాక్టర్ భర్త ఈ పని చేసి, దరిద్రం వదిలిందని పూజారితో చెప్పాడు….