ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది.

రీయింబర్స్మెంట్ కు సంబంధించి కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఈ రూల్స్ పాటించకపోతే విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు జమకావని తెలిపింది.

1)10వ తరగతి మెమో, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలా ఉండాలి.

2)బయోమెట్రిక్ అథెంటికేషన్ సమయంలో ఆధార్ డేటా, విద్యాశాఖ డేటా మ్యాచ్ అయ్యేలా ఉండాలి.

3)ఆధార్ కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.

4)విద్యార్థి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి.

5)ప్రభుత్వ గణాంకాల ప్రకారం 20 శాతం విద్యార్థులు తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలి.