కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

భారత్ న్యూస్ హైదరాబాద్…కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

దాదాపు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్