భారత్ న్యూస్ విజయవాడ…మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం
ఈగల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
ఈగల్‌ను ప్రీమియర్ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దుతున్నాం: డీజీపీ
ఏడాదిన్నరలో ఈగల్ పనితీరుకు జాతీయ స్థాయి గుర్తింపు
గ్రేహౌండ్స్ తరహాలో ఎదుగుతున్న ఈగల్ యూనిట్….గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం
గంజాయి జీరో కల్టివేషన్ కోసం కఠిన చర్యలు…ఎన్డీపీఎస్ యాక్ట్ అమలులో ఏపీ ముందంజ
ఇప్పటివరకు 112 ఎన్డీపీఎస్ కేసులు నమోదు…లక్ష్యం 200 కేసులకు పెంపు…హ్యాబిచువల్ నేరస్తులపై కఠిన చర్యలు
డ్రగ్ గ్యాంగ్స్ ఆర్థిక వనరులపై దాడులు…డ్రగ్ వినియోగదారులపై ప్రత్యేక దృష్టి
విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్
మొదటి దశలో 10 వేల టెస్టింగ్ కిట్స్ వినియోగం
డ్రోన్స్, సాటిలైట్స్‌తో గంజాయి నిర్మూలన
డార్క్ వెబ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌పై నిఘా….డేటా సెంటర్ ద్వారా క్రైమ్ అనలిటిక్స్
డ్రగ్స్ టెర్రరిజం లాంటి ప్రమాదం: డీజీపీ

డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ఈగల్ చర్యలు….ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక దృష్టి 13 కొత్త ఎన్డీపీఎస్ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదన.