నీటిపై రంగులతో సింహాచల నృసింహ స్వామి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించి కళాకారిణి రేవతి అందరినీ ఆశ్చర్యపరిచారు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..నీటిపై రంగులతో సింహాచల నృసింహ స్వామి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించి కళాకారిణి రేవతి అందరినీ ఆశ్చర్యపరిచారు..

ఈ అద్వితీయ ప్రతిభను చూసి ముగ్ధుడైన APమంత్రి నారా లోకేశ్ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. “ఇలాంటి అద్భుత కళా రూపాన్ని నేనెప్పుడూ చూడలేదు” అని ఆయన కొనియాడారు