భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ మెట్రో సర్వీసులు పెంపు
తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో సర్వీసులు పెంచిన హైదరాబాద్ మెట్రో
సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోవడంతో మెట్రో ప్రయాణానికి పోటెత్తిన ప్రయాణికులు

ఈ క్రమంలో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో, నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకు ఓ మెట్రో సర్వీస్