గుంటనక్క…గుంపుమేస్త్రీ….డీల్ కుదిరింది అంటున్న అక్కాయ్..కల్వకుంట్ల కవిత

.భారత్ న్యూస్ హైదరాబాద్….గుంటనక్క…
గుంపుమేస్త్రీ….

డీల్ కుదిరింది అంటున్న అక్కాయ్..

వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ చావడు బిడ్డా… నిన్న కేసీఆర్ డైలాగ్ ఇది..

వెయ్యేళ్ళయినా గులాబీ పార్టీ మారదు అంటున్న అక్కాయ్..

పార్టీ కి పురుడు పోస్తున్న వేళ ఆసక్తిగా మారిన రాజకీయం.