భారత్ న్యూస్ తిరుపతి…ఈరోజు (21-04-2026) అందుబాటులో ఉండనున్న సేవల వివరాలు:
👉 July నెల 2026, ఆర్జిత సేవ టిక్కెట్లు ఈరోజు ఉదయం 10:00 గంటలకు తెరవబడతాయి [డైరెక్ట్ బుకింగ్].
బుక్ చేసుకోగల సేవలు:
👉 కల్యాణోత్సవం
👉 ఆర్జిత బ్రహ్మోత్సవం
👉 ఊంజల్ సేవ
👉 సహస్ర దీపాలంకార సేవ
బుకింగ్ లింక్:
https://ttdevasthanams.ap.gov.in/ >> sevas >> Arjitha seva
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉 జూలై నెల ఆన్లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) కోటా బుకింగ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.
బుకింగ్ లింక్: https://ttdevasthanams.ap.gov.in/

బుక్ చేసిన తేదీ నుంచి సంవత్సరం లోపు ఎప్పుడైనా దర్శనం చేసుకునే అవకాశం ఉన్న పరోక్ష సేవ (virtual seva).