భారత్ న్యూస్ ఖమ్మం…..సీతమ్మ మెడలో వేంకటగిరి మహారాణి శ్రీమతి రత్నమ్మ గారు బహూకరించిన వజ్రాల హారం
వెంకటగిరి సంస్థానం మహారాణి గారైన శ్రీమతి వెలుగోటి రత్నమాంబ దేవి గారు (29 వ తరం మహారాజు శ్రీ వెలుగోటి గోవింద కృష్ణ యాచేంద్ర గారి సతీమణి గారు-వేంకటగిరి సంస్థానం పెద్దరాజా గారైన శ్రీ V.V.V.R.K.యాచేంద్ర గారి నానమ్మ గారు )..పూర్వకాలంలో భద్రాచలం లోని సీతమ్మ వారికి తయారు చేయించి బాహూకరించిన విలువైన వజ్రాల హారాన్ని ఈ రోజు జరిగిన శ్రీ సీతా రాముల కళ్యాణం లో సీతమ్మ వారికి అలంకరించారు..

ఆ వజ్రాలహారంను జూమ్ చేసిచూస్తే వేంకటగిరి మహారాణి గారి పేరు కనిపిస్తుంది..