భారత్ న్యూస్ వరంగల్….. …..కరీంనగర్ RBL బ్యాంక్లో 100 కోట్ల స్కామ్.. 10 మంది అరెస్ట్
తెలంగాణ : కరీంనగర్లోని RBL బ్యాంక్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మ్యూల్ ఖాతాల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఖాతాలు తెరిచి డబ్బును మళ్లించినట్లు, సైబర్ క్రైమ్, హవాలా పద్ధతుల్లో ఈ వ్యవహారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు…..
