భారత్ న్యూస్ శ్రీకాకుళం….అమరావతి : 2014లో గుంటూరు – విజయవాడ మధ్య రాజధానికి జగన్ మద్దతు ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నారు.. నాడు శాసనమండలిలో ఛైర్మన్ షరీఫ్‌పై దాడి చేసినంత పనిచేశారు.
రాజధాని అమరావతిపై తీర్మానం చేసి పంపాలని PMO సూచించింది.
ఈ నెల 28న రాజధాని ‘అమరావతి’పై అసెంబ్లీలో తీర్మానం చేయాలి.

: సీఎం చంద్రబాబు