ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. రన్‌వేపై సడన్‌గా ఆగిన ఫ్లైట్‌

భారత్ న్యూస్ విజయవాడ…ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. రన్‌వేపై సడన్‌గా ఆగిన ఫ్లైట్‌

హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానం

ల్యాండింగ్ సమయంలో.. సాంకేతిక సమస్యతో రన్‌వేపై ఆగిన ఇండిగో ఫ్లైట్‌

ఈ విమానంలో ప్రయాణం చేసిన నటుడు వడ్డే నవీన్, నాగార్జున మేనల్లుడు సుశాంత్

ఇదే విమానంలో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నట్లు సమాచారం