రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు

భారత్ న్యూస్ రాజమండ్రి…రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు

ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని తండ్రిని ఒక గోనె బస్తాలో కుక్కి, కొరియర్ ఆఫీసుకు తీసుకువచ్చిన కూతురు

అయితే కొరియర్ ఆఫీసులో ఆ బస్తా లోపల ఏదో కదులుతుండటాన్ని గమనించిన అనుమానంతో మూట విప్పి చూసిన సిబ్బంది

ఇదేమిటని ఆ కుటుంబాన్ని నిలదీయగా.. టికెట్లు దొరకకపోతే ఇంతకంటే ఏం చేస్తాం? ఇతడిని పార్సిల్ చేయాల్సిందే అంటూ వారించిన కుటుంబసభ్యులు

సమాచారం అందుకొని అక్కడిని చేరుకున్న పోలీసులు

రీల్ కోసం ఇలా చేశామని చెప్పడంతో షాక్ అయిన పోలీసులు