భారత్ న్యూస్ గుంటూరు…షర్మిళమ్మ పదేపదే తండ్రి రాసిన వీలునామా అని మాట్లాడుతున్నారు. 30 ఏళ్ల క్రితం పెళ్లి అయిన షర్మిళమ్మకు తండ్రి రాజశేఖర్ రెడ్డిగారి నుంచి సంక్రమించాల్సిన వాటా ఆస్తులు ఎప్పుడో ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డిగారు సంపాదించిన ఆస్తులకు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు విల్లు ఎలా రాస్తారు?
అన్నగారి ఆస్తిలో వాటా కోసం షర్మిళమ్మ జగన్ గారి బద్ధ శత్రువు అయిన చంద్రబాబుతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడుతున్నది.

-ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి….