భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…బిగ్ అలర్ట్
రాష్ట్రంలో మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. కొన్నిచోట్ల వడగండ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ

అందరూ అప్రమత్తంగా ఉండాలని.. అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణుల హెచ్చరిక