భారత్ న్యూస్ తిరుపతి…మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
10 గ్రాములపై 3,160 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,64,730..
10 గ్రాములపై రూ. 2,900 పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,000..
కిలోపై రూ. 5 వేలు పెరిగి రూ. 3 లక్షలకు చేరిన వెండి ధర..
