భారత్ న్యూస్ రాజమండ్రి…ఏయూ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన గెస్ట్ ఫ్యాకల్టీ
చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన
నెలవారీ జీతాలు ఇవ్వాలని డిమాండ్.. న్యాయం కావాలంటూ నినాదాలు
స్పందించకపోతే నిరసన దీక్షలు చేపట్టే యోచనలో గెస్ట్ ఫ్యాకల్టీ
WhatsApp us