కిడ్నాప్ కేసులో నటుడు మోహన్‌ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

భారత్ న్యూస్ తిరుపతి…కిడ్నాప్ కేసులో నటుడు మోహన్‌ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

Ammiraju Udaya Shankar.sharma News Editor…అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు మధ్యంతర ఉత్తర్వులు నిరాకరణ

మోహన్‌బాబు పాత్రపై ఆధారాలున్నాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్

బాధితుడి వాదనలు విన్నాకే నిర్ణయమని స్పష్టం చేసిన న్యాయస్థానం

కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు