అసెంబ్లీ ఆవరణలో జగన్‌ను కలిసేందుకు దువ్వాడ యత్నం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….అసెంబ్లీ ఆవరణలో జగన్‌ను కలిసేందుకు దువ్వాడ యత్నం
ధర్మానతో ఉన్న అంశాలపై జగన్‌తో మాట్లాడాలన్న దువ్వాడ
తనను ఒకసారి జగన్‌ కలవమన్నారన్న దువ్వాడ శ్రీనివాస్
జగన్‌ను త్వరలో కలుస్తా-దువ్వాడ శ్రీనివాస్‌
ధర్మాన సోదరులతో పార్టీకి జరిగే నష్టాన్ని వివరిస్తా
జగన్‌ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా
2029 ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తా-దువ్వాడ