అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటి అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి

అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటి అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు వెళ్లిన లోకేష్.

తాజా రాజకీయ పరిణామాల పై ఇరువురి మధ్య చర్చ.

ఈ రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే BAC, ఆ తరువాత NDA శాసనసభ పక్ష సమావేశం.

బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు పై చర్చ.