పవన్‌కల్యాణ్‌పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…పవన్‌కల్యాణ్‌పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు..

జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. తెలంగాణ ప్రజలను అవమానించినట్టే.. కొండగట్టు అభివృద్ధికి ఏం చేసినా.. పవన్‌ను ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తాం.. కోనసీమలో కొబ్బరిచెట్లు ఎండిపోవడానికి.. తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ చులకనగా మాట్లాడారు.. అలాంటి పవన్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటారు: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్