కూటమి ప్రభుత్వంపై తిరగబడిన విద్యుత్ మీటర్ రీడర్స్

భారత్ న్యూస్ విశాఖపట్నం..కూటమి ప్రభుత్వంపై తిరగబడిన విద్యుత్ మీటర్ రీడర్స్

చాలీచాలని జీతంతో బతకలేక పోతున్నామని.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని మీటర్ రీడర్స్ డిమాండ్

విద్యుత్ మీటర్ రీడింగ్స్ నిలిపివేసి, ఐదు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు ఛలో విజయవాడకు పిలుపు

చిరుద్యోగుల జీవితాలతో ఈ ఆటలేంటి చంద్రబాబు