…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ బస్సు, బైకును వేగంగా ఢీ కొట్టిన లారీ.. బైకర్ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం
శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, బైకును వేగంగా ఢీ కొట్టిన లారీ
ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి
బస్సులో ప్రయాణిస్తున్న పదిమందికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం