తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…మాకు పంచాయతీలు వద్దు.. రాష్ట్రానికి నీళ్లు కావాలి.. నీళ్ల విషయంలో రాజకీయ లబ్దికోసం ఎప్పుడూ చూడలేదు..నీళ్ల పంచాయతీ తేలాలంటే చర్చలే పరిష్కారం.. 2 రాష్ట్రాలు కూర్చుని వివాదాలు పరిష్కరించుకుందాం.. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులకు అడ్డుపడొద్దు.. ఏపీ అభ్యంతరాలు చెప్పడంతో ప్రాజెక్టులు ఆగుతున్నాయి.. ఏపీతో చర్చలకు మేము సిద్ధం.. ఏపీకి ససమస్యలుంటే సానుకూలంగా స్పందిస్తాం.. నీళ్ల వివాదంతో రాజకీయ ప్రయోజనాలు మాకు అవసరంలేదు.. అమరావతి అభివృద్ధి చెందాలన్నా హైదరాబాద్ సహకారం అవసరం.. రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలి..పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదు.. నీటి వివాదాలపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి