విజయవాడ విమానాశ్రయంలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం..

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ విమానాశ్రయంలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం..

Ammiraju Udaya Shankar.sharma News Editor…విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవి, విప్ యార్లగడ్డ.. విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎస్ విజయానంద్.. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్‌స్టేషన్. అత్యాధునిక సాంకేతికతతో రూ.30.65 కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణం..3.5 లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా..