…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన ఘటన స్థలిని పరిశీలించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి కోరిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్