..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలియజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క